ETV Bharat / city

పట్టాభిపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం - తెదేపా నేత పట్టాభిరామ్‌పై దాడి

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి చేసిన వారిని గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Police are investigating the attack on Pattabhi
పట్టాభిపై దాడిలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
author img

By

Published : Feb 3, 2021, 12:32 PM IST

తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం పట్టాభిపై దాడి జరిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆ దృశ్యాలను పోలీసులతో పాటు తెలుగుదేశం నేతలు పరిశీలించారు. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి.

ఈ - వాచ్‌ యాప్‌.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.