ETV Bharat / city

గోమాతల ఆత్మశాంతికి మహాయజ్ఞం నిర్వహణ

తాడేపల్లి గోశాలలో మృతిచెందిన గోవుల ఆత్మశాంతి కోసం మహాయజ్ఞం నిర్వహించారు. పెద్దసంఖ్యలో గోమాతల మరణం రాష్ట్రానికీ, దేశానికీ శ్రేయస్కరం కాదనీ.. అందువల్లే శాంతి హోమం చేశామనీ అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి తెలిపారు.

గోమాతల ఆత్మశాంతికి మహాయజ్ఞం నిర్వహణ
author img

By

Published : Aug 23, 2019, 1:18 PM IST

విజయవాడ గ్రామీణం కొత్తూరు తాడేపల్లి గోశాలలో మృతిచెందిన గోమాతల ఆత్మ శాంతి కోరుతూ.. రెండు రోజులపాటు విశ్వశాంతి మహా యజ్ఞం నిర్వహించారు. మొదటిరోజు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రంలో పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలో పూజలు చేశారు. రెండోరోజు తమిళనాడు అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమ పీఠాధిపతి శివానందలహరి నేతృత్వంలో గణపతి హోమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. శ్రావణ శుక్రవారం రోజున పెద్దసంఖ్యలో గోవులు మృతిచెందడం శ్రేయస్కరం కాదనీ.. అందువల్లే శాంతి కోరుతూ మహాయజ్ఞం చేసినట్లు శివానందలహరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోశాలలకు, గోవుల మనుగడకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అలాగే గోసంరక్షకులకు తోడ్పాటు అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

గోమాతల ఆత్మశాంతికి మహాయజ్ఞం నిర్వహణ

ఇవీ చదవండి..
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఆర్టీసీ సిద్ధం

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి సెల్ ఫోన్ సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_23_KUNDU_PRAVAHAM_AP10121

Body:కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటితో కుందునదిలో రోజురోజుకు ప్రవాహం పెరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి చేరింది జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నెమల్ల దిన్నె, మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం సీతారామ పురం వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవేశించి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెమల్ల దిన్నె తో పాటు చిన్నముడియం గరిసలూరు, బలపనూరు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు రెండు రోజుల కిందట కుందూనది లో 17 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా నిన్న 26500 క్యూసెక్కులకు చేరుకుంది ఈరోజు ఉదయం 31 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.