ETV Bharat / city

తెలంగాణ :పెద్దగట్టు జాతరలో ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా దురాజ్​పల్లిలో ప్రసిద్ధ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర... ఆదివారం రాత్రి ప్రారంభమైంది. సమీపంలోని కేసారం గ్రామం నుంచి తీసుకువచ్చిన దేవర పెట్టె రాకతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలొచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

తెలంగాణ : పెద్దగట్టు జాతరలో ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు
తెలంగాణ : పెద్దగట్టు జాతరలో ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు
author img

By

Published : Mar 1, 2021, 5:04 PM IST

తెలంగాణ : పెద్దగట్టు జాతరలో ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు

తెలంగాణ : పెద్దగట్టు జాతరలో ఆకట్టుకుంటున్న డ్రోన్ దృశ్యాలు

ఇదీచదవండి.

రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.