ETV Bharat / city

అమరావతి రైతుల దీక్షకు పవన్​ సంఘీభావం - pawan on amaravathi

అమరావతి రైతుల దీక్షకు జనసేనాని మద్దతిచ్చారు. గుంటూరు జిల్లా నవులూరు రైతులు... ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పవన్​ను కోరారు.

pawan kalyan on capital
అమరావతి  రైతుల దీక్షకు పవన్​ సంఘీభావం
author img

By

Published : Dec 31, 2019, 5:28 PM IST

అమరావతి రైతుల దీక్షకు పవన్​ సంఘీభావం

అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు పవన్​కల్యాణ్​ సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు రైతులు 14వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. అటుగా వెళ్తున్న పవన్​ కల్యాణ్​ వాహనాన్ని రైతులు ఆపారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. వారి వినతిపై అనుకూలంగా స్పందించిన పవన్​... వారికి మద్దతిస్తున్నట్లు తెలిపారు. ​

ఇదీ చదవండి

సచివాలయ మార్గంలో భారీ బందోబస్తు.. 144 సెక్షన్

Intro:AP_GNT_26_31_DEEKSHA_PAWAN_SANGHEEBHAVAM_AV_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న దీక్షకు పవన్కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు రైతులు 14 వ రోజు దీక్ష కొనసాగించారు. రాజధాని పరిధిలో ఉన్న పవన్ కళ్యాణ్ ను రైతులు రోడ్డుపై ఆపారు ఇక్కడ కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.