హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో.. గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భరతమాత, మహాత్మగాంధీ, అంబేడ్కర్ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చిన అభిమానులతో పవన్ ముచ్చటించారు.
ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్