ETV Bharat / city

'అవకాశవాద రాజకీయాలకు జనసేన దూరం' - pawan guntur latest news

ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కోవడం జనసేన సిద్ధాంతం కాదని... జనసేన అధినేత పవన్ కల్యాణ్​ అన్నారు. అవకాశవాద రాజకీయాలకు తమ పార్టీ దూరమని చెప్పారు. కొందరు అవకాశవాదంతో వచ్చిన వారు పార్టీ విడిచి వెళ్లారని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకున్న వారే జనసేనలో ఉండగలుగుతారని పవన్ పవన్​ స్పష్టం చేశారు.

pawan
author img

By

Published : Nov 15, 2019, 11:22 AM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.