తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి... మూడో అంతస్తు నుంచి ఓ రోగి కిందకు దూకాడు. తీవ్ర గాయాలు కావటంతో... అతని పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు అత్యవసర చికిత్సను... అందిస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నా లేక ప్రమాదమా..? అనే కోణంలో విచారణ చేపట్టారు. రిమ్స్‌లో గతంలో 2సార్లు ఇదే తరహా ఘటనలు చోటు చేసుకోవటం గమనార్హం.
ఇదీ చూడండి:
న్యాయవాద దంపతుల హత్య కేసులో రోజుకో మలుపు... పుట్టలో ఇంకెందరో!