ETV Bharat / city

తెలుగు అకాడమీ విభజన వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..?

supreme court
తెలుగు అకాడమీ విభజనపై సుప్రీంకోర్టు
author img

By

Published : Apr 29, 2022, 11:17 AM IST

Updated : Apr 29, 2022, 12:00 PM IST

11:15 April 29

రూ.92.94 కోట్లను వారంలో వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం

తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఈ కేసులో పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.92.94 కోట్లు 6 శాతం వడ్డీతో వారంలో చెల్లించాలని ఆదేశించింది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల సమయాన్ని నిర్దేశించింది. ఈ పిటిషన్​పై విచారించిన జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం... ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Mistake in Hallticket: అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థికి శాపం

Last Updated : Apr 29, 2022, 12:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.