ETV Bharat / city

కరోనా నివారణకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు - AP Panchayat Raj Department

కరోనా నివారణకు ప్రభుత్వం గ్రామాల్లో చర్యలు చేపట్టింది. 4 రోజుల్లో 20 వేల ప్రాంతాల్లో పిచికారి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Panchayat Raj Department actions on corona lock
కరోనా నివారణకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు
author img

By

Published : Apr 4, 2020, 12:22 PM IST

కరోనా నివారణకు పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో చర్యలు చేపట్టింది. నిత్యం 6 వేల చోట్ల సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 4 రోజుల్లో 20 వేల ప్రాంతాల్లో పిచికారి చేయాలని ఆదేశాలిచ్చింది. ద్రావణం నిల్వ చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను ఆదేశించింది.

ఇదీ చదవండీ... 'వైకాపా నేతల ఒత్తిడితో అధికారుల అత్యుత్సాహం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.