ETV Bharat / city

పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - ap panchayat elections news

last phase
last phase
author img

By

Published : Feb 21, 2021, 4:20 PM IST

Updated : Feb 22, 2021, 8:44 AM IST

08:43 February 22

1,105 చోట్ల తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్లు తెదేపా ప్రకటన

అర్ధరాత్రి ఒంటిగంట వరకు వెలువడిన ఫలితాల్లో 1,105 చోట్ల గెలిచినట్లు ప్రకటన

చిత్తూరు జిల్లాలో 91 చోట్ల తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్లు తెదేపా ప్రకటన

04:37 February 22

కొత్తవలస మేజర్‌ పంచాయతీలో ఆందోళన

విజయనగరం: కొత్తవలస మేజర్‌ పంచాయతీలో ఆందోళన 

విజయనగరం: ఫలితాల్లో ఓ వర్గం అభ్యర్థికి మెజారిటీ

10 ఓట్ల మెజారిటీతో మరో వర్గం అభ్యర్థి విజయం సాధించినట్లు ఆర్‌వో ప్రకటన

రీకౌంటింగ్ చేయాలని ప్రత్యర్థి వర్గీయుల ఆందోళన 

21:40 February 21

స్వల్ప ఓట్ల తేడాతో విజయం

అనంతపురం: హిందూపురం మం. మల్లుగూరులో సమాన ఓట్లు

ఇద్దరు అభ్యర్థులకు 570 ఓట్లు, టాస్‌లో రమేశ్‌ను వరించిన అదృష్టం

గుంటూరు: అనుమర్లపూడి సర్పంచిగా 1 ఓటుతో సుబ్బలక్ష్మి గెలుపు

గుంటూరు: పుట్లగూడెం సర్పంచిగా 2 ఓట్లతో తోట పాపారావు గెలుపు

గుంటూరు: భీమినేనివారిపాలెం సర్పంచిగా 3 ఓట్లతో శ్రీనివాసరావు విజయం

ప.గో.: నీలాద్రిపురం సర్పంచిగా 3 ఓట్లతో విజయం

గుంటూరు: గోరంట్ల సర్పంచిగా 3 ఓట్లతో వెంకయ్య విజయం

కృష్ణా: బూతిమిల్లిపాడు సర్పంచిగా 4 ఓట్లతో సుబ్బారావు విజయం

గుంటూరు: తోకవారిపాలెం సర్పంచిగా 6 ఓట్లతో సామ్రాజ్యం గెలుపు

ప్రకాశం: అక్కపల్లె సర్పంచిగా 7 ఓట్లతో సోమిరెడ్డి గెలుపు

ప్రకాశం: చిన్నదోర్నాల సర్పంచిగా 9 ఓట్లతో పోలమ్మ గెలుపు

తూ.గో.: గాడిలంక సర్పంచిగా 10 ఓట్లతో పెద్దిరెడ్డి మునీంద్రరావు విజయం

గుంటూరు: అందుకూరు సర్పంచిగా 10 ఓట్లతో సౌభాగ్యలక్ష్మి గెలుపు

కర్నూలు: హనుమాపురం సర్పంచిగా 10 ఓట్లతో ఇందిరమ్మ విజయం

21:34 February 21

ఒక ఓటుతో విజయం

  • చిత్తూరు: పాకాల గ్రామ సర్పంచి ఫలితంపై ఉత్కంఠ
  • సురేశ్‌పై ఒక ఓటు తేడాతో సుబ్రహ్మణ్యం విజయం
  • రీ కౌంటింగ్ చేయాలని సురేశ్‌ డిమాండ్‌

21:28 February 21

గండిగుండంలో గందరగోళం

  • విశాఖ: ఆనందపురం మండలం గండిగుండంలో గందరగోళం
  • వేలిముద్రలు ఉన్న 36 ఓట్లను చెల్లనివిగా పక్కకు పెట్టిన అధికారులు
  • సర్పంచిగా 21 ఓట్లతో శ్రీను అనే అభ్యర్థి విజయం
  • పూర్తిగా తన ఓట్లే పక్కకు పెట్టారని శ్రీను ప్రత్యర్థి ఆరోపణ

21:26 February 21

పుసులూరులో ఉద్రిక్తత

  • గుంటూరు: పెదనందిపాడు మండలం పుసులూరులో ఉద్రిక్తత
  • 9 ఓట్ల తేడాతో పెద్ది రాధిక గెలిచినట్లు అధికారుల ప్రకటన
  • రీ కౌంటింగ్ చేయాలని ప్రత్యర్థి విజయలక్ష్మి మద్దతుదారుల డిమాండ్‌
  • గ్రామానికి భారీగా చేరుకున్న పోలీసులు, రీ కౌంటింగ్ విషయంపై చర్చలు

21:13 February 21

7 ఓట్లతో గెలుపు

  • ప్రకాశం: బేస్తవారిపేట మండలం అక్కపల్లెలో 7 ఓట్లతో సోమిరెడ్డి గెలుపు

21:11 February 21

మదనంబేడులో ఉద్రిక్తత

  • చిత్తూరు: సత్యవేడు మండలం మదనంబేడులో ఉద్రిక్తత
  • కౌంటింగ్‌ అధికారులతో సర్పంచ్‌ అభ్యర్థి వాగ్వాదం
  • కౌంటింగ్ పూర్తికాకుండానే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ప్రత్యర్థి ఆరోపణ
  • రీ కౌంటింగ్ కోసం ఓడిన అభ్యర్థి డిమాండ్, పోలింగ్ కేంద్రంలో ఆందోళన

21:09 February 21

3 ఓట్లతో విజయం

  • ప.గో.: ఉంగుటూరు మం. నీలాద్రిపురం సర్పంచిగా 3 ఓట్లతో విజయం

20:54 February 21

టాస్​తో ఫలితం

  • అనంతపురం: హిందూపురం మం. మల్లుగూరులో సమాన ఓట్లు
  • ఇద్దరు అభ్యర్థులకు 570 ఓట్లు, టాస్ వేసిన అధికారులు
  • టాస్‌లో సర్పంచి అభ్యర్థి రమేశ్‌ను వరించిన అదృష్టం

20:29 February 21

3 ఓట్లతో గెలుపు

  • గుంటూరు: గోరంట్ల సర్పంచిగా 3 ఓట్లతో మద్దిగుంట్ల వెంకయ్య విజయం
  • ప్రకాశం: చిన్నదోర్నాల సర్పంచిగా 9 ఓట్లతో పోలమ్మ గెలుపు

20:19 February 21

10 ఓట్లతో గెలుపు

  • తూ.గో.: గాడిలంక సర్పంచిగా 10 ఓట్లతో పెద్దిరెడ్డి మునీంద్రరావు విజయం
  • గుంటూరు: అందుకూరు సర్పంచిగా 10 ఓట్లతో సౌభాగ్యలక్ష్మి గెలుపు
  • కర్నూలు: హనుమాపురం సర్పంచిగా 10 ఓట్లతో ఇందిరమ్మ విజయం

19:46 February 21

6ఓట్లతో విజయం

  • గుంటూరు: తోకవారిపాలెం సర్పంచిగా 6 ఓట్లతో దొడ్డా సామ్రాజ్యం గెలుపు
  • విజయనగరం: జామి మేజర్ పంచాయతీ సర్పంచిగా చిప్పడ లక్ష్మి విజయం

19:32 February 21

2 ఓట్లుతో విజయం

  • గుంటూరు: పుట్లగూడెం సర్పంచిగా 2 ఓట్లతో తోట పాపారావు గెలుపు
  • గుంటూరు: భీమినేనివారిపాలెం సర్పంచిగా 3 ఓట్లతో ఆళ్ల శ్రీనివాసరావు విజయం

18:47 February 21

ఒక్క ఓటుతో గెలుపు

  • గుంటూరు: పెదకాకాని మం. అనుమర్లపూడి సర్పంచిగా 1 ఓటుతో సుబ్బలక్ష్మి గెలుపు
  • కొనసాగుతున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

18:10 February 21

4 ఓట్లతో విజయం

  • కృష్ణా: గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సర్పంచిగా 4 ఓట్లతో సుబ్బారావు విజయం

17:34 February 21

వెలువడుతున్న ఫలితాలు

  • విజయనగరం: జామి మండలం పవాడ సర్పంచిగా 60 ఓట్లతో జ్యోతి గెలుపు
  • కర్నూలు: చిప్పగిరి మం. దౌల్తాపురం సర్పంచిగా లక్ష్మీదేవి విజయం
  • ప్రకాశం: గిద్దలూరు మం. ఆదిమూర్తిపల్లె సర్పంచిగా పర్వత వెంకటసుబ్బమ్మ గెలుపు
  • తూ.గో: రావులపాలెం మం. ముమ్మిడివరప్పాడు సర్పంచ్‌గా వర్రే రేణుక విజయం

17:12 February 21

అభ్యర్థుల విజయాలు

  • గుంటూరు: ప్రత్తిపాడు మం. తిమ్మాపురం సర్పంచిగా 270ఓట్లతో కల్లూరి శ్రీనివాసరావు విజయం
  • గుంటూరు: క్రోసూరు మం. గరికపాడు సర్పంచిగా జి.అంకమ్మ గెలుపు
  • పెదకాకాని మం. రామచంద్రపాలెం సర్పంచిగా చిగురుపాటి పద్మజారాణి విజయం

16:28 February 21

తొలి ఫలితం

  • విజయనగరం: మెంటాడ మం. కూనేరు సర్పంచిగా శ్రీరాములు గెలుపు

15:03 February 21

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

  • చివరి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • తొలుత రానున్న చిన్న గ్రామాల ఫలితాలు
  • ఆలస్యం కానున్న పెద్ద పంచాయతీల ఫలితాలు

Last Updated : Feb 22, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.