ETV Bharat / city

junior NTR: ఎన్టీఆర్​కు సర్జరీ.. అసలేం జరిగిందంటే..! - ఎన్టీఆర్ చేతికి గాయం

తన కుమారులతో దిగిన ఫొటోను జూనియర్​ ఎన్టీఆర్ ఇన్​స్టాలో పంచుకున్నాడు. అది కాస్తా వైరల్​గా మారింది. ఇంతకీ ఆ ఫొటో వైరల్​ కావడానికి కారణం ఏంటో తెలుసా?

junior ntr injured
ఎన్టీఆర్ చేతికి గాయం
author img

By

Published : Nov 5, 2021, 4:44 PM IST

హీరో ఎన్టీఆర్ తన కుమారులతో దిగిన ఫొటో సామజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీపావళి పండగ సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫొటోను పంచుకున్నారు ఎన్టీఆర్. అయితే ఈ ఫొటో వైరల్​గా మారింది. కారణం ఏంటంటే.. ఎన్టీఆర్ కుడిచేతికి బ్యాండేజ్ కనిపించడమే. దీంతో ఎన్టీఆర్​కు ఏమైందో ఏమో అని అభిమానులు కంగారుపడుతున్నారు.

వ్యాయామం చేస్తున్నప్పుడు ఎన్టీఆర్​కు చిన్న గాయం అయిందట. ఈ గాయానికి సర్జరీ కూడా చేయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఇప్పుడు బానే ఉన్నారని, అభిమానులు కంగారుపడాల్సిన అవసరమేమీ లేదని వైద్యులు చెప్పారని సన్నిహితులు అంటున్నారు.

ఇదీ చదవండి: పునీత్​ను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న సూర్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.