ETV Bharat / city

ఎన్‌టిఎ-ఐఐఎఫ్​టీ-2021 ఎంబీఏ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు - ఎన్‌టిఎ-ఐఐఎఫ్​టీ పరీక్ష తేదీలు ఖరారు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) 2021 మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ప్రవేశ పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ పరీక్ష 2021 జనవరి 24 న నిర్వహించబడుతుందని వెబ్​సైట్​లో పేర్కొంది.

nta iift examination dates announced
ఎన్‌టిఎ-ఐఐఎఫ్​టీ 2021 పరీక్ష తేదీ ఖరారు
author img

By

Published : Nov 7, 2020, 7:19 PM IST

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) 2021 మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ప్రవేశ పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఈ పరీక్ష 2021 జనవరి 24న నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ప్రవేశ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 6 నుంచి ప్రారంభమై... డిసెంబర్ 20న ముగుస్తుందని తెలిపింది. ఐఐఎఫ్‌టిలో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ - www.iift.nta.nic.in లో నమోదు చేసుకోవాలని సూచించింది.

గుర్తింపు పొందిన సంస్థ లేదా కళాశాల నుంచి కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులు. 45% ఉత్తీర్ణత ఉన్న షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ), వికలాంగ విద్యార్థులు ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులు.

ఎంబీఏ ప్రోగ్రామ్‌ల కోసం ఐఐఎఫ్‌టీ ప్రవేశానికి నమోదు చేసుకోవడానికి... విద్యార్థులు కింద ఇచ్చిన లింక్‌ను సంప్రదించవచ్చు.

https://testservices.nic.in/examsys/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgLE35Lxb9T1jSXt18xUK2R70CHN5WAWQJ7zG6tKAYKvF

అడ్మిట్ కార్డు 2021 జనవరి 11 నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడుతుంది. ఐఐఎఫ్‌టి ప్రవేశానికి... ప్రవేశ పరీక్ష జనవరి 24, 2021న ఉంటుందని వెబ్​సైట్​లో తెలిపింది.

విద్యార్థులు కింద ఇచ్చిన ఐఐఎఫ్​టీ అధికారిక వెబ్‌సైట్‌ను, బ్రౌచర్ లింక్‌ను అనుసరించవచ్చు.

ఐఐఎఫ్​టీ లింక్ - http://tedu.iift.ac.in

బ్రౌచర్ - http://tedu.iift.ac.in/iift/docs/LatestUpdates/MBAIB_2123_B.pdf

ఇదీ చదవండి:

దుర్గగుడి ఆవరణలో విరిగి పడిన సన్ సైడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.