- నేడు.. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత
- నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన భాజపా
- 589వ రోజుకు చేరిన అమరావతి రైతులు, మహిళల పోరాటం
- నేటి నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు
- నేడు సోనియాగాంధీతో బంగాల్ సీఎం మమతాబెనర్జీ భేటీ
- కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం
- నేడు కామన్ లా అడ్మిషన్ టెస్టు (క్లాట్) ఫలితాలు విడుదల
- నేడు భారత్-శ్రీలంక రెండో టీ20
- ఒలింపిక్స్‌లో 9 విభాగాల్లో పోటీపడనున్న భారత క్రీడాకారులు
- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పుట్టిన రోజు
- నటుడు దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు
- నటి హ్యూమా ఖురేషీ పుట్టిన రోజు
News today: నేటి ప్రధాన వార్తలు: 28-07-2021 - today news
నేటి ప్రధాన వార్తలు: 28-07-2021
నేటి ప్రధాన వార్తలు