- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటన
- రాజధాని అంశంపై సీఎంను కలిసేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం
- దిల్లీ ఆందోళనలు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు
- కేంద్రంతో చర్చలకు హాజరుకావాలని రైతుసంఘాల నిర్ణయం
- బలహీనపడిన బురేవి తుపాను
- ఆర్జీయూకేటీ సెట్ పరీక్ష
- నేడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి
- నటి పాయల్ రాజ్పుత్ జన్మదినం
- టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ పుట్టినరోజు
- నేడు, రేపు నెట్ఫ్లిక్స్ ఉచితం
05-12-2020: నేటి ప్రధాన వార్తలు - today main news
.
నేటి ప్రధాన వార్తలు
- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటన
- రాజధాని అంశంపై సీఎంను కలిసేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నం
- దిల్లీ ఆందోళనలు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు
- కేంద్రంతో చర్చలకు హాజరుకావాలని రైతుసంఘాల నిర్ణయం
- బలహీనపడిన బురేవి తుపాను
- ఆర్జీయూకేటీ సెట్ పరీక్ష
- నేడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి
- నటి పాయల్ రాజ్పుత్ జన్మదినం
- టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ పుట్టినరోజు
- నేడు, రేపు నెట్ఫ్లిక్స్ ఉచితం
Last Updated : Dec 5, 2020, 7:09 AM IST