Covid Cases in AP: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా రాష్ట్రంలో 70 కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 718 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 11,408 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
-
#COVIDUpdates: 09/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,617 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,130 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 758#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dKbuMTZlmX
">#COVIDUpdates: 09/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 9, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,617 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,130 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 758#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dKbuMTZlmX#COVIDUpdates: 09/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 9, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,18,617 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,130 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 758#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dKbuMTZlmX
- రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా కేసులు నమోదు
- కరోనా నుంచి కోలుకున్న మరో 129 మంది బాధితులు
- రాష్ట్రంలో ప్రస్తుతం 718 కరోనా యాక్టివ్ కేసులు
- రాష్ట్రంలో 24 గంటల్లో 11,408 మందికి కొవిడ్ పరీక్షలు
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు