భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయనను అటవీ శాఖ, సీసీఎల్ఏ అదనపు బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోస్టింగ్ కోసం వేచిఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్‌కు సీసీఎల్ఏగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఇదీచదవండి