గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనా పరీక్షలు చేయించుకోగా..స్వల్ప లక్షణాలు కనిపించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని...గడిచిన 48 గంటల్లో తనను కలిసిన ప్రతి ఒక్కరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎంపీ ప్రకటన ద్వారా కోరారు.
ఇదీ చదవండి: