రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వాగ్బాణాలు సంధించారు. శాసనసభలో సరైన స్థాయిలో చర్చ జరగకుండానే బిల్లులు పాస్ చేశారన్నారు. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే...ప్రజాధనం వృథా అంటూ తనయుడు మాత్రం మండలికి తలకొరివి పెట్టాడంటూ విమర్శించారు.
ఇదీ చదవండి : 'బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపినందుకే మండలి రద్దు'