lokesh twitter comments: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధనలో జగన్ రెడ్డి తీరిదీ అంటూ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా దిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చినట్లుగా జగన్ కలగన్నారని ఎద్దేవా చేశారు. కలలో తెచ్చిన ప్రత్యేక హోదాకు వైకాపా నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగిపోయారని విమర్శించారు. తెల్లారితే అదంతా, స్పెషల్ స్టేట్ లిక్కర్ బ్రాండ్ ప్రభావం లాగా అర్థమైందంటూ ట్వీట్ చేశారు.
-
తాడేపల్లి పాలస్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా ఢిల్లీ వెళ్లినట్టు... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని అదే ఫ్లైట్ లో పట్టుకొచ్చినట్టు, వైసిపి నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగినట్టు స్పెషల్
— Lokesh Nara (@naralokesh) February 15, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
కల వచ్చింది... ఇంతలోనే తెల్లారింది...(1/2)#APDemandsSpecialStatus pic.twitter.com/8qalHG3Fvv
">తాడేపల్లి పాలస్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా ఢిల్లీ వెళ్లినట్టు... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని అదే ఫ్లైట్ లో పట్టుకొచ్చినట్టు, వైసిపి నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగినట్టు స్పెషల్
— Lokesh Nara (@naralokesh) February 15, 2022
కల వచ్చింది... ఇంతలోనే తెల్లారింది...(1/2)#APDemandsSpecialStatus pic.twitter.com/8qalHG3Fvvతాడేపల్లి పాలస్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో నేరుగా ఢిల్లీ వెళ్లినట్టు... కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాని అదే ఫ్లైట్ లో పట్టుకొచ్చినట్టు, వైసిపి నేతలు ఈలలు, కేకలతో సంబరాల్లో మునిగినట్టు స్పెషల్
— Lokesh Nara (@naralokesh) February 15, 2022
కల వచ్చింది... ఇంతలోనే తెల్లారింది...(1/2)#APDemandsSpecialStatus pic.twitter.com/8qalHG3Fvv
ఇదీ చదవండి: CHANDRABABU NAIDU: జగన్... ప్రత్యేక హోదా కోసం యుద్ధం ఎప్పుడు?