సైరా చిత్రం తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చిరంజీవి 12 ఏళ్ల కల అయిన ఈ సినిమాను... ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచిందన్న లోకేశ్.. చిరంజీవికి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, చిత్ర దర్శకులు సురేందర్‌రెడ్డి, సాంకేతిక సిబ్బంది, యూనిట్ మొత్తానికీ అభినందనలు తెలిపారు.
సైరా... తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చింది: లోకేశ్ - సైరా... తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చింది: లోకేశ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా'ను నారా లోకేశ్ వీక్షించారు. చిత్రం అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
సైరా చిత్రం తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చిరంజీవి 12 ఏళ్ల కల అయిన ఈ సినిమాను... ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచిందన్న లోకేశ్.. చిరంజీవికి హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్ చేశారు. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, చిత్ర దర్శకులు సురేందర్‌రెడ్డి, సాంకేతిక సిబ్బంది, యూనిట్ మొత్తానికీ అభినందనలు తెలిపారు.
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_02_Bhavani_Alankaram_Vasavamba_AV_AP10004Body:శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా కదిరి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు భవాని అలంకారంలో దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో వాసవాంబను భక్తులు దర్శించుకున్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి మహిళా సంఘం, యువజన సంఘం కన్యకా పరమేశ్వరి ని దర్శించుకోడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.Conclusion: