నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు నివాళులర్పించారు. తెదేపా నాయకుడిగా, శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని చంద్రబాబు తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి ప్రతీకగా మావయ్య హరికృష్ణ నిలిచారని లోకేష్ కొనియడారు.
ఇదీ చదవండి: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు