ETV Bharat / city

ప్రకృతి ఒడిలో ముత్యాల జలపాత అందాలు చూడతరమా..! - ముత్యాల జలపాతం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రారం సమీప అడవుల్లోని ముత్యాల జలపాతం అందాలు ఆకట్టుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ముత్యాల జలపాతం.. నిండుగా కొండపై నుంచి కిందికి దూసుకొస్తోంది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఈ అద్భుత దృశ్యాలు పర్యటకులను మధురానుభూతికి గురిచేస్తున్నాయి.

muthyala waterfalls beautiful video in mulugu district
ముత్యాల జలపాత అందాలు
author img

By

Published : Jun 19, 2020, 10:02 AM IST

ముత్యాల జలపాత అందాలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.