ETV Bharat / city

'సమస్యలు పరిష్కరించండి... లేకుంటే సమ్మె చేస్తాం' - Municipal Trade Union JAC has issued a strike notice to the government

Strike Notice: ప్రభుత్వానికి.. మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. హెల్త్ అలవెన్సు బకాయిలతో పాటు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సమ్మె నోటీసు ఇచ్చారు.

strike
strike
author img

By

Published : Jun 24, 2022, 7:37 PM IST

Municipal Employees JAC: హెల్త్ అలవెన్స్‌ చెల్లింపు అంశంలో మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. హెల్త్ అలవెన్సు బకాయిలతో పాటు వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ను కలిసిన మున్సిపల్ కార్మిక ఉద్యోగ సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.