రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిచోటా న్యాయపోరాటం అంటే పనులు ఆలస్యం అవుతాయని దిల్లీలో మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. పోలవరం, రాజధాని పనులు ఆగిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఇలాగైతే కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురారని స్పష్టం చేశారు. పోలవరం కాంట్రాక్టు రద్దు చేయటం ప్రాజెక్టుకు ఎంతో నష్టమని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగితే పనులు కొనసాగిస్తూనే విచారణ జరిపించాలని... ఇలా పూర్తిగా ఆపేస్తే అభివృద్ధి జరగదని అన్నారు. పనులు జరుపుతూనే ఆడిట్లు చేసి చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే దానిపైనా వ్యతిరేకత వస్తోందని... ప్రైవేటు సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నాయని తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాలూ వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇకపైనా అసెంబ్లీ సమావేశాలు ఫలప్రదంగా నిర్వహిస్తారని భావిస్తున్నట్లు ఎంపీ సుజన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి వస్తే పోలవరం సమస్యకు సామరస్య పరిష్కారాని కోసం ప్రయత్నిస్తానని ఎంపీ సుజనా చౌదని పేర్కొన్నారు.
"ఏపీలో పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి" - jagan decissions
తెదేపా ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్టులను సమీక్షిస్తూ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఎంపీ సుజనా చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటి వల్ల రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందని.. ఇలాగైతే కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురారని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిచోటా న్యాయపోరాటం అంటే పనులు ఆలస్యం అవుతాయని దిల్లీలో మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు. పోలవరం, రాజధాని పనులు ఆగిపోయాయనే వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఇలాగైతే కొత్త ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకురారని స్పష్టం చేశారు. పోలవరం కాంట్రాక్టు రద్దు చేయటం ప్రాజెక్టుకు ఎంతో నష్టమని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగితే పనులు కొనసాగిస్తూనే విచారణ జరిపించాలని... ఇలా పూర్తిగా ఆపేస్తే అభివృద్ధి జరగదని అన్నారు. పనులు జరుపుతూనే ఆడిట్లు చేసి చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అనే దానిపైనా వ్యతిరేకత వస్తోందని... ప్రైవేటు సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆలోచిస్తున్నాయని తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే బాగుంటుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాలూ వ్యక్తిగత దూషణలకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇకపైనా అసెంబ్లీ సమావేశాలు ఫలప్రదంగా నిర్వహిస్తారని భావిస్తున్నట్లు ఎంపీ సుజన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి వస్తే పోలవరం సమస్యకు సామరస్య పరిష్కారాని కోసం ప్రయత్నిస్తానని ఎంపీ సుజనా చౌదని పేర్కొన్నారు.
Body:పెదపాడు మండలం సత్యవోలు కు చెందిన గొల్లి రమేష్ కయాకింగ్ లో రాణిస్తున్నాడు ప్రాథమిక విద్యాభ్యాసం అంతా సత్యవోలు వీరమ్మ కుంట గ్రామాల్లో సాగింది ఐటీఐ పూర్తిచేసిన తను ఆర్మీలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంతో నిత్యం సాధన చేస్తూ పలు ప్రయత్నాలు చేశారు చివరకు కు 2009లో విశాఖపట్నంలో జరిగిన ఆర్మీ ర్యాలీ లో సిపాయి గా ఎంపికయ్యాడు ఇందుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం బెంగళూరులో నిర్వహించారు ఆ సమయంలోనే కయాకింగ్ లో శిక్షణ పొందిన రమేష్ bataliyan పోటీల్లో ప్రథమ స్థానం సాధించాడు అనంతరం జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాడు జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పథకం సాధించడంతో సిపాయి హవల్దార్ గా పదోన్నతి పొందాడు 2012 సంవత్సరంలో బెంగళూరులో జరిగిన 22వ జాతీయ స్థాయి పోటీల్లో తొలిసారిగా పాల్గొని రజత పతకం సాధించాడు 2014లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 24 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించిన తో పాటు గా పదోన్నతి వచ్చింది 20 15 లో లో చత్తీస్ ఘడ్ లో జరిగిన 25వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు ఒక వెండి పతకం సాధించాడు 2015లో కేరళలో జరిగిన నా 35వ జాతీయ పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించాడు 2016లో గోపాల జరిగిన 26వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారం వెండి పతకాలు సాధించాడు 2017 లో ఇండోర్ లో జరిగిన 27వ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు బంగారు పతకాలు సాధించారు 2018లో లో జరిగిన 28వ జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించాడు 2019లో ఢిల్లీ లో జరిగిన 29వ జాతీయ స్థాయి పోటీల్లో బంగారం వెండి పతకాలు కైవసం చేసుకున్నాడు 2017 లో మధ్యప్రదేశ్ లో లో నిర్వహించిన నాలుగవ జాతీయ డ్రాగన్ బోర్డు పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించాడు 2016లో బెంగళూరులో నిర్వహించిన మొదటి ఆలిండియా ఇన్విటేషన్ డ్రాగన్ బోర్డు శాంపిల్స్ ఈ పోటీల్లో మూడు రజిత పతకాలు సాధించాడు 2017 లో భోపాల నిర్వహించిన రెండవ ఆల్ ఇండియా ఓపెన్ కెనాన్ ప్రింట్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించాడు 2014లో దక్షిణ కొరియాలోని ఇంజోన్ జరిగిన 15వ ఆసియా క్రీడల్లో ఎన్నో స్థానం సాధించాడు 2017 లో ఇండోనేషియాలో నిర్వహించిన పద్దెనిమిదవ ఆసియా క్రీడల్లో ఏడో స్థానం సాధించాడు అదే చోట జరిగిన మిక్స్ డ్రాగన్ బోర్డ్ పోటీల్లో బంగారు పతకం సాధించారు ఆసియా క్రీడల్లో భారతదేశం తరఫున పాల్గొని బంగారు పతకం సాధించిన లక్ష్యం అని రమేష్ తెలిపాడు
Conclusion: