ETV Bharat / city

MP Raghu Rama Krishna Raju met Amit Shah: 'ఆ మాటలతోనే.. 3 రాజధానులపై వెనకడుగు' - Amit Shah on ap three capitals

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రమంత్రి అమిత్​ షాకు(MP Raghu Rama Krishna Raju met Amit Shah) వివరించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అమరావతి ఉద్యమానికి మద్దతుపై ధన్యవాదాలు తెలిపారు.

MP Raghu Rama Krishna Raju
MP Raghu Rama Krishna Raju
author img

By

Published : Nov 29, 2021, 6:54 PM IST

Updated : Nov 29, 2021, 7:17 PM IST

దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(MP Raghu Rama Krishna Raju met Amit Shah) ఎంపీ రఘరామకృష్ణ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్‌ షాకు వివరించారు. రైతుల పాదయాత్రపై పోలీసు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

  • Met Hon’ble Union Home Minister Shri @AmitShah Ji today and brought various issues related to Andhra Pradesh to his notice.

    I thank him for giving me his time inspite of his busy schedule.🙏🏻@HMOIndia pic.twitter.com/8cZhtitaKg

    — K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) November 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అమరావతి, రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు(Amit Shah comments on amaravthi) తెలిపారు. అమరావతిపై తిరుపతిలో అమిత్ షా మాట్లాడిన తర్వాతనే 3 రాజధానుల (Amit Shah on ap three capitals) నిర్ణయంపై రాష్ట్ర సర్కారు వెనకడుగు వేసిందని చెప్పారు రఘురామ.

ఇదీ చదవండి:

Central Team Meet CM Jagan: వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం.. సీఎం జగన్​తో కేంద్ర బృందం

Last Updated : Nov 29, 2021, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.