ETV Bharat / city

Asaduddin owaisi cricket: భారత్‌-పాక్‌ క్రికెట్ మ్యాచ్‌పై అసదుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు - తెలంగాణ వార్తలు

భారత్‌, పాక్‌ క్రికెట్ మ్యాచ్‌పై ఎంపీ అసదుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఏంటని ప్రశ్నించారు.

ASADUDDIN
ASADUDDIN
author img

By

Published : Oct 19, 2021, 2:17 PM IST

భారత్‌, పాక్‌ క్రికెట్ మ్యాచ్‌పై ఎంపీ అసదుద్దీన్‌(AIMIM chief Asaduddin Owaisi Cricket) కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదం వల్ల మన సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని అసదుద్దీన్‌(Asaduddin owaisi cricket Comments) అన్నారు. భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే పాకిస్థాన్‌తో మ్యాచ్ ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

ఇటీవల ఉగ్రదాడిలోనూ 9 మంది జ‌వాన్లు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ప్రోత్సాహంతోనే ఉగ్రవాదులు చెల‌రేగిపోతున్నారని అసదుద్దీన్‌ అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

India China Border News: 'చైనా కాలు దువ్వితే చూస్తూ ఊరుకోం..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.