Sucide తెలంగాణ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటుచేసుకుంది. నల్లకుంటలో పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య పాల్పడ్డారు. తల్లి రమాదేవి, కవలపిల్లలు మేఘన, మారుతి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలను నల్లకుంటలోకి తోసినట్లు స్థానికులు వెల్లడించారు. చెరువు నుంచి సురక్షితంగా పెద్ద కుమార్తె నవ్య బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తుచేపట్టారు.
ఇవీ చదవండి: