ETV Bharat / city

'మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ..?'

author img

By

Published : Dec 24, 2019, 12:19 PM IST

తమ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనిపించటంలేదంటూ... తుళ్లూరులో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో వారంరోజులుగా ఆందోళన చేస్తున్నా... ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించలేదని నిరసన వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యే ఆచూకీ తెలియజేయాలంటూ... పోలీస్​స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

mla undavalli sridevi missing case in tulluru
mla undavalli sridevi missing case in tulluru

.

'మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ..?'

.

'మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ..?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.