ETV Bharat / city

భూమి నుంచి పెద్ద శబ్ధం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం

author img

By

Published : Oct 2, 2020, 11:18 PM IST

హైదరాబాద్​ బోరబండ వీకర్​ సెక్షన్​ కాలనీల్లో భూమిలోంచి విపరీతమైన శబ్ధం వచ్చింది. భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

earthquake
earthquake

హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. బోరబండ వీకర్ సెక్షన్ కాలనీల్లో భూమిలోంచి విపరీతమైన శబ్ధం రావడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వస్తుందన్న వదంతులతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.

ఇదీ చూడండి:

ఎన్నిలకు సిద్ధంగా ఉండండి... పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.