ETV Bharat / city

రేపటి నుంచి సైనిక సంక్షేమ పింఛన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ - సైనిక సంక్షేమ పింఛన్లు వార్తలు

రేపటి నుంచి వితంతు, వృద్ధాప్య పింఛన్​తో పాటు సైనిక సంక్షేమ పింఛన్లు నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల నుంచి వాలంటీర్ల ద్వారా అందించనున్నట్టు వెల్లడించింది.

Military welfare
Military welfare
author img

By

Published : Sep 30, 2020, 3:31 PM IST

రేపటి నుంచి వితంతు, వృద్ధాప్య పింఛన్​తో పాటు సైనిక సంక్షేమ పింఛన్లు నేరుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది లబ్ధిదారులకు 1497.88 కోట్లు విడుదల చేశారు. ఈనెలలో కొత్తగా 34,907 మందికి పెన్షన్ మంజూరు చేసినట్టు ప్రభుత్వం తెలియజేసింది. కొత్త పింఛన్‌దారుల కోసం 8.52 కోట్లు విడుదల చేశారు.

లబ్ధిదారులకు నేరుగా పింఛన్ అందించేందుకు 2.52 మంది వాలంటీర్లు సేవలు అందిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పింఛన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. 847 సైనిక సంక్షేమ పింఛన్ల కోసం.42.35 లక్షలను విడుదల చేశారు. పింఛన్ పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బీఐఎస్ సాంకేతికత అమలు చేయాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి:

'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.