గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ప్రతిభావంతుల జాబితా (మెరిట్ లిస్ట్)ను నేడు ప్రకటించనున్నారు. 14 రకాల పరీక్షలకు సంబంధించి కనీస అర్హతను మించి మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా నుంచి రిజర్వేషన్ల ప్రకారం మెరిట్ లిస్ట్‌ను రూపొందించనున్నారు. ఈ జాబితాను గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి