ETV Bharat / city

భవిష్యత్తు చిట్​ఫండ్‌ కంపెనీలదే: శైలజా కిరణ్

author img

By

Published : Sep 29, 2019, 5:53 AM IST

మార్గదర్శి చిట్​ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్​ను... అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. ఆర్‌బీఐ పార్ట్‌టైం డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఈ అవార్డు ప్రదానం చేశారు.

శైలజా కిరణ్​తో ముఖాముఖీ
శైలజా కిరణ్​తో ముఖాముఖీ

చిట్‌ఫండ్‌ రంగాన్ని యజమానుల్లా కాకుండా సంరక్షకుల్లా నిర్వహించాలని మార్గదర్శి చిట్​ఫండ్‌ ఎండీ శైలజా కిరణ్‌ పేర్కొన్నారు. అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ శైలజా కిరణ్‌ను బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డుతో సత్కరించింది. ఆర్‌బీఐ పార్ట్‌టైం డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శైలజా కిరణ్‌ ఈటీవి భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సంప్రదాయ చిన్నమొత్తాల పొదుపు విధానంగా చిట్‌ ఫండ్‌ రంగాన్ని శైలజా కిరణ్‌ అభివర్ణించారు. 50 ఏళ్ల క్రితం బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందుతున్న దశలో చిట్‌ఫండ్‌ రంగం దెబ్బతింటుందని భావించారని... కానీ, అలా జరగలేదని అన్నారు. ఇప్పటికీ చిట్‌ఫండ్‌ వ్యాపారాలు బాగా నిర్వహిస్తున్నామని... యువతనూ ఈ రంగంవైపు వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు.

ఇదీ చదవండీ... సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం

Intro:Ap_Vsp_61_28_International_Art_Conclave_2019_Poster_Release_Ab_C8_AP10150

Body:ఈనెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ చిత్ర సమ్మేళనం నిర్వహించనున్నట్లు తృప్తి రిసార్ట్స్ అధినేత పి వి జి కృష్ణంరాజు ఇవాళ విశాఖలో తెలిపారు భారతదేశంతో పాటు రష్యా ఇరాన్ ఇటలీ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన 21 మంది ప్రముఖ చిత్రకారులు శిల్పకారులు చిత్ర సమ్మేళనం లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు ఇందుకు సంబంధించిన గోడ పత్రికను నగరంలోని ఓ హోటల్లో ఇవాళ ఆవిష్కరించారు తృప్తి రిసార్ట్స్ లో చిత్ర శిల్పకారులు అవసరమైన శాశ్వత వసతులను అక్టోబర్ 6వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని కృష్ణంరాజు వెల్లడించారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిత్రకారులు శిల్పకారులు ఇక్కడకు వచ్చి తమ మనసుకు నచ్చిన చిత్రాలు శిల్పాలు తీర్చిదిద్దడానికి అనువైన సదుపాయాలను ఎక్కడ ఏర్పాటు చేసినట్లు చెప్పారు
---------
బైట్ పీవీజీ కృష్ణంరాజు తృప్తి రిసార్ట్స్ అధినేత శ్రీకాకుళం
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.