.
మందడంలో రైతుల ఆవేదన.. రహదారిపై ఆందోళన - మందడంలో ప్రైవేటు స్థలం వదిలి రహదారిపైకి వచ్చిన రైతులు
న్యాయం కోసం పోరాడుతున్న తమకు టెంట్ వేసుకుని ధర్నా చేసేందుకు కూడా అధికారులు అనుమంతించడం లేదని మందడం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు. రాజధానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
mandadam road
.