ల్యాండ్‌పూలింగ్ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో భూములివ్వాలని రైతులను కోరిన అజేయ కల్లం... ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మందడం రైతులు దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతే తమ అంతిమ లక్ష్యమని తేల్చిచెప్పారు. రైతుల నిరసనకు కామినేని శ్రీనివాస్, తెదేపా నేత గద్దె అనురాధ సంఘీభావం తెలిపారు. రైతుల 24 గంటల నిరాహార దీక్షను కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇవీ చదవండి: రహదారిపై చెరుకు ట్రక్కు బోల్తా.. ఒకరు మృతి