'మంత్రులు మాట మారుస్తూ ఇబ్బంది పెడుతున్నారు' - 32వ రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు న్యూస్
మంత్రులు రోజుకో మాట మార్చుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారని మందడం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ దీక్షలు కొనసాగిస్తున్నారు. మంత్రులను కలుద్దామంటే అనుమతించడం లేదని... కనీసం మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించడం లేదని వాపోతున్నారు.