ETV Bharat / city

'అమరావతి కోసం రాష్ట్రమంతా పోరాడాలి' - అమరావతి కోసం మందడం రైతుల ఆందోళన

అమరావతి కోసం రాష్ట్రమంతా పోరాడాల్సిన అవసరముందని మందడం రైతులు విజ్ఞప్తి చేశారు. ఇది తమ 29 గ్రామాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని.. 5 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించినదని అన్నారు. అమరావతి ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉందని.. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని అన్నారు. అందరూ అమరావతికి అండగా ఉండాలని కోరారు.

mandadam farmers protest for amaravathi
అమరావతి కోసం మందడం రైతుల ధర్నా
author img

By

Published : Jan 1, 2020, 5:23 PM IST

అమరావతి కోసం మందడం రైతుల ధర్నా

అమరావతి కోసం మందడం రైతుల ధర్నా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.