ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: తెలుగు జాతికి పండగ రోజు.. మహానాడు: చంద్రబాబు

author img

By

Published : May 27, 2021, 9:54 AM IST

Updated : May 27, 2021, 2:05 PM IST

తెలుగుదేశం మహానాడు ప్రారంభం
తెలుగుదేశం మహానాడు ప్రారంభం

11:33 May 27

కొవిడ్‌ సమయంలో ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారు: చంద్రబాబు

పేదరికం పెరుగుతోంది, జీవన ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయాయి: చంద్రబాబు

రైతులు మార్కెట్‌కు సరకు తీసుకెళ్లి నిరాశతో వెనుదిరిగి రోడ్డుపై పంట పారబోస్తున్నారు: చంద్రబాబు

ప్రజాహితం కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?: చంద్రబాబు

సమాజహితం కోసం కాకుండా స్వార్థం కోసం పనిచేయడం తప్పు: చంద్రబాబు

అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారు: చంద్రబాబు

11:33 May 27

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా?: చంద్రబాబు

మాట్లాడే వారి నోరు మూసేయాలంటూ స్టేట్ టెర్రరిజానికి పాల్పడతున్నారు: చంద్రబాబు

కోర్టులను కూడా బెదిరించే పరిస్థితికి వస్తే ప్రజాస్వామ్యం ఎటుపోతోందో అర్థం చేసుకోవాలి: చంద్రబాబు

అచ్చెన్నాయుడుతో మొదలుపెట్టిన అక్రమ కేసులు జనార్దన్‌రెడ్డి వరకూ కొనసాగించారు: చంద్రబాబు

రఘురామపై తప్పుడు కేసులు పెట్టి పోలీసు కస్టడీలో హింసించారు: చంద్రబాబు

స్థానికంగా అంతా మేనేజ్ చేసి సుప్రీంకోర్టులో అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబు

బెయిల్ రాకుండా ఉండేలా కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు: చంద్రబాబు

11:33 May 27

ఆనందయ్య మందుపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

ఆనందయ్య వైద్యంపై తప్పుచేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదు: చంద్రబాబు

ఎమ్మెల్యేను వదిలేసి పరామర్శించే తెదేపా నేతలపై చర్యలు తీసుకుంటున్నారు: చంద్రబాబు

ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టాం: చంద్రబాబు

11:06 May 27

తెలుగు జాతికి పండగ రోజు.. మహానాడు: చంద్రబాబు

మహానాడు తెలుగు జాతి మొత్తానికి పండుగ రోజు: చంద్రబాబు

ఇది ఏ మతానికో పరిమితమైంది కాదు: చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుజాతి ఘనంగా జరుపుకొనే పండుగ: చంద్రబాబు

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు: చంద్రబాబు

నేను ఆత్మగౌరవంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకుపోదామని సంకల్పించా: చంద్రబాబు

సమాజహితం కోసం అంతా కలిసి సరికొత్త చరిత్రను తెలుగుదేశం ద్వారా సృష్టించాం.

కరోనా అనేక మంది జీవితాలను అతలాకుతలం చేసింది

ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదు

ఆక్సిజన్ లేక, మందులు బ్లాక్మార్కెట్ లో కొనలేక ఆర్థికంగా ఎంతోమంది చితికిపోయారు.

ఊహించని మహానాడు ఇది: చంద్రబాబు

క్రియాశీలక నేతలు, కార్యకర్తలను కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు

చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు

మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది: చంద్రబాబు

తెలుగుజాతి అంటే ఎన్టీఆర్‌ గుర్తొస్తారు: చంద్రబాబు

తెలుగుదేశం వచ్చాకే నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాం: చంద్రబాబు

సమాజహితం కోసం తెలుగుదేశం పనిచేస్తోంది: చంద్రబాబు

కొవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయి: చంద్రబాబు

సమస్యలపై ప్రజాచైతన్యం తీసుకొచ్చేలా పనిచేయాలి: చంద్రబాబు

కరోనాను ఎదుర్కొంటూ పోరాడాల్సిన పరిస్థితి: చంద్రబాబు

10:21 May 27

తెలుగుదేశం మహానాడు ప్రారంభం

తెలుగుదేశం మహానాడు ప్రారంభం

కరోనా తీవ్రత దృష్ట్యా వర్చువల్‌గా మహానాడు

మహానాడులో పాల్గొన్న తెదేపా నాయకులు, కార్యకర్తలు

దేశ విదేశాల నుంచి వర్చువల్ మహానాడులో పాల్గొన్న కార్యకర్తలు

ఇటీవల మృతిచెందిన నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానం

09:54 May 27

మహానాడుపై తెదేపా ప్రత్యేక వీడియో

ప్రజా సమస్యలపై చర్చే ప్రధాన అజెండాగా నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే తెలుగుదేశం మహానాడు.. మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రెండు రోజుల పాటు జరిగే డిజిటల్‌ మహానాడులో భాగస్వాములవ్వాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, దేశ, విదేశాల్లోని పార్టీ అభిమానులను తెదేపా అధినేత చంద్రబాబు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి.. పార్టీ నాయకత్వం.. ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

08:45 May 27

కాసేపట్లో తెలుగుదేశం మహానాడు ప్రారంభం

ప్రజాసమస్యలపై చర్చే ప్రధాన అజెండాగా మహానాడు

ఉ. 10 గం.కు అభ్యర్థుల నమోదుతో మహానాడు ప్రారంభం

రెండు రాష్ట్రాలకు సంబంధించి వివిధ తీర్మానాలు

Last Updated : May 27, 2021, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.