ETV Bharat / city

అనధికార పన్ను వసూళ్లలో 'జే' కమీషన్ ఎంత..? - jagan government

తెదేపా కీలక నేత నారా లోకేశ్ ట్విటర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందన్న లోకేశ్... బిల్డర్ల పై మీ 'జే - టాక్స్' భారం కూడా పెడితే ఎలాగండీ... అంటూ ప్రశ్నించారు.

అనధికార పన్ను వసూల్లలో మీ కమీషన్ ఎంత..?
author img

By

Published : Aug 7, 2019, 3:35 PM IST

Updated : Aug 7, 2019, 4:04 PM IST

అనధికార పన్ను వసూల్లలో మీ కమీషన్ ఎంత..?

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... వైకాపా ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు.

జగన్ గారూ! ఇప్పటికే మీ దయవల్ల ఇసుక దొరక్క నిర్మాణరంగం నత్తనడక నడుస్తోంది. కార్మికులు పస్తులు పడుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు బిల్డర్ల పై మీ 'జే - టాక్స్' భారం కూడా పెడితే ఎలాగండీ..? మీ వైకాపా నేతల అనధికార లక్షల పన్ను వసూలులో మీ కమీషన్ ఎంతో!?'' - లోకేశ్‌

ఇదీ చదవండీ...

పొంగి పొర్లుతున్న జలాశయాలు

అనధికార పన్ను వసూల్లలో మీ కమీషన్ ఎంత..?

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... వైకాపా ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు.

జగన్ గారూ! ఇప్పటికే మీ దయవల్ల ఇసుక దొరక్క నిర్మాణరంగం నత్తనడక నడుస్తోంది. కార్మికులు పస్తులు పడుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు బిల్డర్ల పై మీ 'జే - టాక్స్' భారం కూడా పెడితే ఎలాగండీ..? మీ వైకాపా నేతల అనధికార లక్షల పన్ను వసూలులో మీ కమీషన్ ఎంతో!?'' - లోకేశ్‌

ఇదీ చదవండీ...

పొంగి పొర్లుతున్న జలాశయాలు

Intro:ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఆటానమస్ హోదా ..

పదేళ్లపాటు అమల్లో వుంటుందని ఉత్తర్వులు జారీ

అనంతపురం జే ఎన్ టీ యూ పరిధిలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు ఆటానమస్ హోదా కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యుజిసి) ఉత్తర్వులు జారీ చేసింది.

బుక్కరాయసముద్రం మండలంలోని శ్రీనివాస రామానుజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటి ) కళాశాలకు
యుజిసి తరపున ఒక బృందం కళాశాలను సందర్శించి అన్ని విషయాలు పరిశీలించిన తరువాత యుజిసికి నివేదిక సమర్పించింది.
ఆ నివేదిక ప్రకారం పదేళ్లపాటు అంటే 2019-20 నుంచి 2028-29 వరకు ఆటానమస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తమ కళాశాలను అటానమస్ హోదాను కల్పిస్తూ యూజిసి ఆదేశాలు జారీ చేయడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

విద్యారంగంలో క్రమశిక్షణ, చదువు , విలువలు , మౌళిక సదుపాయాలు కల్పించడంలో ఎస్ఆర్ఐటీ ముందంజలో ఉందని తమ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ కళాశాలకు గుర్తింపును తీసుకొస్తున్నారని రాబోయే రోజుల్లో కళాశాలకు మరింత పేరు తెచ్చే విదంగా ప్రత్యేక చర్యలు తీసుకొంటామని ఎస్ ఆర్ ఐ టీ యాజమాన్యం తెలిపింది..

బైట్1 : ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల చైర్ పర్సన్ (ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి)



Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
Last Updated : Aug 7, 2019, 4:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.