ETV Bharat / city

'ఎంతో మంది సీఎంలను చూశారు.. జగన్​ ఎంత?' - నారా లోకేశ్ తాజా వార్తలు

సీనియర్ నేత అయిన అయ్యన్నపాత్రుడు తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారని.. జగన్ లాంటి వారిని చూసి ఆయన భయపడరని నారా లోకేశ్ అన్నారు. ఆయనపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

lokehs fires on ycp government about ayyanna patrudu cases
నారా లోకేశ్
author img

By

Published : Jun 17, 2020, 4:03 PM IST

37 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని అయ్యన్నపాత్రుడిపై.. వైకాపా ప్రభుత్వం ఏడాదిలో అట్రాసిటీ నుంచి నిర్భయ వరకూ 7 కేసులు పెట్టిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. జగన్ పాలన ఎలా ఉందో ఒక్క నర్సీపట్నంలో పెట్టిన కేసులు చూస్తే అర్థమవుతోందని దుయ్యబట్టారు.

lokehs fires on ycp government about ayyanna patrudu cases
నారా లోకేశ్ ట్వీట్

10శాఖలకు మంత్రిగా చేసిన సుదీర్ఘ అనుభవం అయ్యన్నపాత్రుడి సొంతం అని లోకేష్​ అన్నారు. 10 మంది ముఖ్యమంత్రులను చూసిన సీనియర్ నేత ఆయన అని.. జగన్ లాంటి వారిని చూసి ఆయన భయపడరని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి... మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన శస్త్రచికిత్స గాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.