ETV Bharat / city

లాసెట్‌ కౌన్సెలింగ్‌... ఈ నెల 16న ప్రారంభం - అమరావతి న్యూస్

న్యాయ విద్యలో ప్రవేశాలకు.. లాసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 16 న ప్రారంభం కానుంది. సీట్లు పొందిన అభ్యర్థులు 22, 23 తేదీల్లో కళాశాలలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.

lawcet-coucelling-latest-updates-in-andhrapradesh
లాసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 16 నుంచె...
author img

By

Published : Feb 11, 2021, 9:05 PM IST

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం లాసెట్‌ కౌన్సెలింగ్‌ ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, ఐచ్ఛికాల నమోదుకు 18 వరకు అవకాశం కల్పించారు. 20న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో కళాశాలలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ.. అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.