ETV Bharat / city

జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ ఆగస్టు 15కు వాయిదా - house railing postponed news in ap

జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

author img

By

Published : Jul 6, 2020, 11:29 AM IST

Updated : Jul 6, 2020, 9:01 PM IST

11:27 July 06

ప్రక్రియ వాయిదా

జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్లస్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. కరోనా వ్యాప్తి ముప్పుతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 8న వైఎస్‌ జయంతిని పురస్కరించుకొని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే... ఇంతలోనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకొంది. వచ్చే ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని తిరిగి చేపడతామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

పరవాడ ఫార్మా సిటీలో గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్​జీటీలో విచారణ

Last Updated : Jul 6, 2020, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.