20 years ago KTR Photo: 2001లో లండన్‌లో తాను గడిపిన రోజులను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన స్నేహితుడితో ఉన్న ఫొటోలను మధురస్మృతులు పేరిట శుక్రవారం ట్విటర్‌లో జత చేశారు.
-
Ammaaa. Appatlone dressing style😦
— Hyperbolic Hexagon (@1__H_1) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ammaaa. Appatlone dressing style😦
— Hyperbolic Hexagon (@1__H_1) December 10, 2021Ammaaa. Appatlone dressing style😦
— Hyperbolic Hexagon (@1__H_1) December 10, 2021
ఈ ఫోటోను చూసిన నెటిజన్లు... బాగుంది అంటూ రిప్లే ఇస్తున్నారు. అప్పట్లోనే డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది హీరోలా ఉన్నారని... కొనియాడారు. ఓ నెటిజన్... 'దొరికేశాడు మాకు హలీవుడ్ హీరో అంటూ...' కామెంట్ పెట్టారు. థాంక్ గాడ్... మీరు సినిమాల్లోకి రాలేదంటూ మరో నెటిజన్ స్పందించారు. కొంతమంది నెటిజన్లు... హ్యాండ్సమ్ హంక్, హీరోగా ట్రై చేయాల్సింది, భవిషత్తు సీఎం మీరే అంటూ... కేటీఆర్‌కు కామెంట్ పెట్టారు.
-
Actors :thank God he didn't get into movies
— PAVAN_THE_ONLY_ONE (@PAVANTHEONLYOF1) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Actors :thank God he didn't get into movies
— PAVAN_THE_ONLY_ONE (@PAVANTHEONLYOF1) December 10, 2021Actors :thank God he didn't get into movies
— PAVAN_THE_ONLY_ONE (@PAVANTHEONLYOF1) December 10, 2021
నెటిజన్ విజ్ఞప్తికి స్పందన..
నేపాల్‌లో అనారోగ్యంతో మరణించిన తన తల్లి మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు సాయం చేయాలని రాహుల్ అనే నెటిజన్ శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో కోరారు. మంత్రి స్పందించి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు.
ఇదీ చూడండి: TTD News: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. కొత్త ఏడాదిలో కీలక నిర్ణయం అమలు