ETV Bharat / city

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ వాయిదా - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తాజా వార్తలు

ఇవాళ జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరు కాలేమన్న రాష్ట్ర సభ్యుల విజ్ఞప్తితో బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది.

krishna board
krishna board
author img

By

Published : May 24, 2021, 8:25 PM IST

Updated : May 25, 2021, 6:32 AM IST

ఇవాళ జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశానికి తాము హాజరు కాలేమన్న రాష్ట్ర సభ్యుల విజ్ఞప్తితో బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. వివిధ అంశాలపై చర్చించేందుకు ఈరోజు బోర్డు 13వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే యాస్ తుపాను పొంచి ఉండడంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనుల దృష్ట్యా సమావేశానికి హాజరు కాలేమని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి బోర్డుకు లేఖ రాశారు.

జూన్ మొదటి వారంలో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'యాస్'​ తుపాన్​పై సీఎం సమీక్ష.. ఎక్కడా ప్రాణ నష్టం ఉండొద్దని ఆదేశాలు

Last Updated : May 25, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.