ETV Bharat / city

KRMB to Meet On Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణా బోర్డు భేటీ - krishna river management board

KRMB Letter on Chennai water problem: చెన్నై తాగునీటి సరఫరాపై త్వరలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ కానుంది. ఈమేరకు తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. ఈనెల 10లోపు అజెండా అంశాలు పంపాలని సంబంధిత రాష్ట్రాలను బోర్డు కోరింది.

KRMB to Meet On Chennai water problem
KRMB to Meet On Chennai water problem
author img

By

Published : Dec 3, 2021, 10:05 PM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.