ఖైరతాబాద్ మహాగణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమతి, వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్ సహా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ద్వాదశాధిత్యుడిని దర్శించుకున్నారు. ఒక దశలో పోలీసులు ఈ రద్దీని నియత్రించేందుకు కొద్దిసేపు దర్శనం నిలిపివేశారు. మహాగణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణనాథుడి సేవలో కేసీఆర్ కుటుంబం
ఖైరతాబాద్ మహా గణపతిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమతి వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో ద్వాదశాధిత్యుని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.