రాజధానుల గురించి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికపై... తెదేపా ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ఈ బోస్టన్ గ్రూప్ ఇచ్చింది నివేదికలా లేదని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సన్నబియ్యాన్ని ఉదాహరిస్తూ... ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: 'మా ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు'