ETV Bharat / city

'ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం' - కందుకూరి వీరేశలింగం

కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి అర్పించారు. దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు కందుకూరి కృషి చేశారని సీఎం జగన్‌ గుర్తు చేశారు.

Kandukuri Veeresalingam father of modern society says jagan
ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి
author img

By

Published : Apr 16, 2020, 12:16 PM IST

తెలుగుజాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం అని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కొనియాడారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు కందుకూరి కృషి చేశారని సీఎం జగన్‌ గుర్తు చేశారు. మహిళా వికాసానికి, అన్ని వర్గాలకు విద్యను అందించేందుకు పాటుపడ్డారని కొనియాడారు.

తెలుగుజాతి నవయుగ వైతాళికుడు, ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం అని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి కొనియాడారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు కందుకూరి కృషి చేశారని సీఎం జగన్‌ గుర్తు చేశారు. మహిళా వికాసానికి, అన్ని వర్గాలకు విద్యను అందించేందుకు పాటుపడ్డారని కొనియాడారు.

Kandukuri Veeresalingam father of modern society says jagan
సీఎం జగన్ ట్వీట్

ఇదీ చదవండీ... 'హైకోర్టు తీర్పును తెదేపా రాజకీయం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.