వైకాపా వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. వైఎస్ జగన్ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో ఎత్తి చూపింది. వైకాపా వంద రోజుల పాలన ప్రణాళికబద్ధంగా లేదని ఆరోపించింది. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు నివారణలో సన్నద్ధత లోపించిందని పేర్కొంది. వరద పరిస్థితుల అంచనాలో పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందని వెల్లడించింది.ఆర్థిక శాఖ గురించి సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
జనసేన నివేదికలో ఎత్తి చూపిన అంశాలు...
⦁ ఇసుక విధానం
⦁ పడకేసిన ప్రజారోగ్యం
⦁ రాజధాని నిర్మాణం, ప్రభుత్వ వైఖరి
⦁ గృహ నిర్మాణం
⦁ రాష్ట్రంలో శాంతి భద్రతలు
⦁ అన్నదాతల కష్టాలు
⦁ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
⦁ పోలవరం పనులు నిలిపివేత
⦁ పెట్టుబడులు ఆకర్షించటంలో విఫలం
లోపాలమయం... చేసింది శూన్యం... వైకాపా పాలనపై జనసేన నివేదిక - janasena party release report on ycp 100days governanace
వైకాపా వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. మొత్తం 9 అంశాలపై నివేదికను రూపొందించింది. ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించటంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, పాఠశాలల్లో మౌలిక వసతుల లేమి ఉందని ఆరోపించింది.

వైకాపా వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదిక విడుదల చేసింది. వైఎస్ జగన్ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో ఎత్తి చూపింది. వైకాపా వంద రోజుల పాలన ప్రణాళికబద్ధంగా లేదని ఆరోపించింది. డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు నివారణలో సన్నద్ధత లోపించిందని పేర్కొంది. వరద పరిస్థితుల అంచనాలో పాలనా యంత్రాంగం నిస్తేజంగా వ్యవహరించిందని వెల్లడించింది.ఆర్థిక శాఖ గురించి సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని తెలిపింది.
జనసేన నివేదికలో ఎత్తి చూపిన అంశాలు...
⦁ ఇసుక విధానం
⦁ పడకేసిన ప్రజారోగ్యం
⦁ రాజధాని నిర్మాణం, ప్రభుత్వ వైఖరి
⦁ గృహ నిర్మాణం
⦁ రాష్ట్రంలో శాంతి భద్రతలు
⦁ అన్నదాతల కష్టాలు
⦁ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
⦁ పోలవరం పనులు నిలిపివేత
⦁ పెట్టుబడులు ఆకర్షించటంలో విఫలం
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKASHAM
రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలను అరికట్టాలని ఎపి మహిళ సమైక్య జిల్లా కార్యదర్శి రావమ్మా అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని అదిత్య కలశాలలోని మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ పరిష్కార మార్గాలపై విధ్యారినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశం లో రావమ్మా మాట్లాడుతూ 9 నెలల పాపా నుంచి 69 ఎళ్ల ముదుసలి వరకు అత్యాచారాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారహ్..చారవణులు వచ్చాక మహిళలపై లైంగిక నేరాలు పెరిగాయన్నారు. మద్యం వల్ల మహిళల పై హింస పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.Body:Kit nom 749Conclusion:9390663594