‘జగనన్న చేదోడు’ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత ఉండి పేర్లు నమోదు చేసుకోనివారి కోసం జులై 10 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ తెలిపింది. అర్హత ఉన్నవారు గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి : ఈఎస్‌ఐ కుంభకోణంలో ఉద్యోగుల పాత్రపై అనిశా ఆరా