ETV Bharat / city

తొలుత ఈడీ కేసులు విచారణ వద్దు.. జగన్​ అక్రమాస్తుల కేసులో వాదనలు - జగన్ పై సీబీఐ కేసుల వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ సాగింది. ఈడీ కేసులు ముందుగానే విచారణ జరపాలనే అంశంపై విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ప్రతాప్​ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ముందు సీబీఐ కేసులపై విచారణ జరపాలని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

jagan disproportionate assets cases
jagan disproportionate assets cases
author img

By

Published : Nov 17, 2020, 7:18 PM IST

జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ సాగింది. జగన్ కేసులో ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించాలని నిమ్మగడ్డ ప్రసాద్‌ కోరారు. ఈ మేరకు సీబీఐ, ఈడీ కోర్టు ఎన్‌బీడబ్ల్యూను ఉపసంహరించింది. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలనే అంశంపై వాదనలు కొనసాగాయి. దీనిపై విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ప్రతాప్​రెడ్డి, శ్రీనివాస్​ అభ్యంతరం తెలిపారు. తొలుత ఈడీ కేసులు విచారణ చేయవద్దని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. జగన్​ కేసుల్లో ఈడీ కేసులపై తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేయగా... సీబీఐ ఛార్జ్‌షీట్లపై ఈ నెల 19న విచారణ జరపనుంది.

ఇదీ చదవండి

లైవ్ వీడియో: డబ్బులు ఇవ్వలేదని వ్యక్తిని చితకబాదిన క్రికెట్ బుకీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.